Common nounsని అర్థం చేసుకోవడం చాలా ఈజీ
Pages - Menu
▼
Pages - Menu
▼
Pages
▼
Tuesday, November 27, 2018
Wednesday, November 21, 2018
English Grammar through Telugu | Kinds of Nouns | Proper Nouns
Proper Noun వాక్యం మధ్యలో వచ్చినా capital letterతోనే మొదలు పెట్టాలా?
Saturday, November 10, 2018
Countable Nouns and Uncountable Nouns అంటే ఏంటి?
Countable Nouns, Uncountable Nouns విషయంలో చాలా మంది తికమక పడుతుంటారు. కానీ వీటిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ప్రపంచంలోని వస్తువులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి లెక్కించదగినవి, రెండు లెక్కించలేనివి. వీటి ఆధారంగానే నామవాచకాలను కూడా Countable Nouns లేదా Countables (లెక్కించదగినవి), Uncountable Nouns లేదా Uncountables (లెక్కించలేనివి) అని విభజించారు.
Ex : మనుషులను(men) ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఇలా లెక్కిస్తాం. జంతువులు (Animals), పక్షులు (Birds), చెట్లు(Trees), మొక్కలను(Plants) కూడా ఒకటి, రెండు అని లెక్కించొచ్చు. ఒక బ్యాగు (one bag), రెండు కప్పులు (two cups), మూడు పెన్నులు (three pens) ఇలా వస్తువులను కూడా లెక్కపెడతాం. కానీ ఒక పాలు(milk), ఒక నీరు(water), ఒక బంగారం(gold) అని అనలేం. ఎందుకంటే వీటిని లెక్కించడం సాధ్యం కాదు. పాలు, నీళ్లను లీటర్లలో కొలుస్తాం. బంగారం, వెండిని(silver) గ్రాములు, కిలోల్లో తూకం వేస్తాం. చక్కెర (sugar), బియ్యం (rice), పప్పులను(grams) కిలోల్లో బరువును తూకం వేస్తాంగానీ వాటిని లెక్కించడం సాధ్యం కాదు. నేలపై పరుచుకున్న బండరాళ్లు (stone), ఇసుక (sand) ఇలాంటివాటిని లెక్కించలేం.
Countable Nouns లేదా Countables : Ex : man, animal, bird, tree, plant, bag, cup, pen, river, mountain....etc...
Uncountable Nouns లేదా Uncountables : Ex : milk, water, gold, ilver, sugar, rice, air, rain, glass, wool, stone, sand....etc...
Uncountablesని కూడా కొన్నిసార్లు Countablesగా వాడతాం. ఉదాహరణకు waterను లెక్కపెట్టలేం, కానీ water drops (నీటి బిందువులను) లెక్కపెట్టగలం. అలాగే పరుచుకుని ఉన్న బండరాళ్లను లెక్కపెట్టలేం. కానీ విడిగా ఉన్న రాళ్లను లెక్కపెట్టగలం. ఉదాహరణకు ఆ బాలుడు కోతిపైకి రెండు రాళ్లు విసిరాడు.
water - uncountable noun