Sunday, July 3, 2022

Names of Spices in English and Telugu 2 | సుగంధ ద్రవ్యాలు లేదా మసాల దిను...



సుగంధ ద్రవ్యాలు చాలా రకాలే ఉంటాయి. ముఖ్యంగా ఇవి మనకు  చెట్ల బెరడు, ఆకులు, కాయలు, గింజలు, వేర్ల నుంచి లభిస్తాయి. వీటితో ఆహార పదార్థాలు వండలేము. కానీ ఆహార పదార్థాలు ఘుమఘుమలాడాలంటే మాత్రం వీటిని వాడాల్సిందే. అంటే ఇవి ఆహార పదార్థాలకు సువాసనను, రుచిని అద్దుతాయి. అలాంటి సుగంధ ద్రవ్యాలు లేదా మసాల దినుసుల గురించి తెలుసుకోవాలంటే  ఈ వీడియో చూడండి.

0 comments:

Post a Comment